వైయ‌స్ఆర్ జిల్లాకు ఆక్సిజ‌న్ కేటాయింపులు పెంచాలి

 ప్రధాని మోదీకి ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

వైయ‌స్ఆర్‌ జిల్లా : ఆక్సిజన్‌ కొరతపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌కు ఎంపీ అవినాష్‌ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో ఆక్సిజన్‌ కొరత వల్ల జరగబోయే నష్ట తీవ్రతను వివరించారు. ఆక్సిజన్ డిమాండ్‌, సరఫరా విశ్లేషణపై వివరాణాత్మక నివేదికనిచ్చారు. కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైయ‌స్సార్‌ జిల్లాకు రోజుకు.. 54 కేఎల్ లిక్విడ్‌ మెడికల్ ఆక్సిజన్‌ కేటాయింపులు పెంచాలని కోరారు.

తాజా వీడియోలు

Back to Top