వాల్మీకి, బోయ తెగ‌ల‌ను ఎస్టీ జాబితాలో చేర్చాలి

రాజ్య‌స‌భ‌లో ఎంపీ అయోధ్య రామిరెడ్డి
 

 
న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని సెక్షన్ 8 కింద వాల్మీకి, బోయ తెగలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాల‌ని  వైయస్ఆర్ సీపీ ఎంపీ  ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కోరారు. బుధ‌వారం రాజ్య‌స‌భ‌లో ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఈ అంశంపై మాట్లాడారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top