ట్రెండ్ సెట్ చెయ్య‌డ‌మంటే ఫెయిడ్ న్యూస్ ఇచ్చుకోవ‌డం కాదు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి: ట్రెండ్ సెట్ చెయ్యడం అంటే పచ్చ మీడియాలో పెయిడ్ న్యూస్ ఇచ్చుకోవడం కాద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు. అత్యంత ప్రజాదరణ కల్గిన రాజకీయ నేతగా సోషల్ మీడియాలో ప్రధాని తర్వాత ఉన్నారు మన సీఎం @ysjagan గారు.ఆగస్టు- అక్టోబర్ మధ్యలో 2,171 ట్రెండ్స్ మోదీ తొలి స్థానంలో, 2137 ట్రెండ్స్ తో  2వ స్థానంలో AP CM గారు నిలిచార‌ని విజ‌యసాయిరెడ్డి తెలిపారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top