చంద్రబాబు పాపం పండింది

ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
 

గుంటూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు పాపం పండిందని వైయస్‌ఆర్‌సీపీ శాసన మండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రూ.2 వేల కోట్ల అవినీతిపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. త్వరలోనే చంద్రబాబు అక్రమాలన్నీ బయటపడతాయన్నారు. ఓటుకు కోట్లు కేసును కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.
 

Back to Top