ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థులు కలిశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫారాలను సీఎం వైయస్‌ జగన్‌ అందజేశారు. ఇష్యాంత్‌ బాషా(కర్నూలు), డీసీ గోవిందరెడ్డి(వైయస్‌ఆర్‌ జిల్లా) సీఎం వైయస్‌ జగన్‌ నుంచి బీఫారం అందుకున్నారు. కాసేపట్లో వీరు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top