బీ ఫామ్ అందుకున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్  జగన్ మోహ‌న్ రెడ్డి‌ చేతుల మీదుగా వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు బీ ఫామ్‌లు అందుకున్నారు. వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు సి. రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్, షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, చల్లా భగీరధరెడ్డి, కరీమున్నీసాలు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి బీ ఫామ్‌లు పొందారు.  ఇవాళ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. 

Back to Top