పేకాట శిబిరాల ఏర్పాటుపై పూర్తి స్థాయిలో విచారణ

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి 
 

గుంటూరు : పేకాట శిబిరాల ఏర్పాటుపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోలీసులను కోరారు. తానే  పేకాట ఆడిస్తున్నానని  వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని, వాటితో ఎలాంటి సంబంధంలేదని ఆమె స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఉండవల్లి శ్రీదేవి ఖండించారు. పేకాట శిబిరాల్లో తన అనుచరులు ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. 

Back to Top