వ‌ర‌ద బాధితుల‌ను చంద్ర‌బాబు ఎందుకు ప‌రామ‌ర్శించ‌లేదు

ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌

అమ‌రావ‌తి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వ‌ర‌ద బాధితుల‌కు ప‌రిహారం ప్ర‌క‌టించిన త‌రువాత కూడా చంద్ర‌బాబు డ్రామాలు చేయ‌డం సిగ్గు చేట‌ని ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ విమ‌ర్శించారు. రైతుల గురించి మాట్లాడే అర్హ‌త చంద్ర‌బాబుకు లేద‌న్నారు. వ‌ర‌ద బాధితుల‌ను చంద్ర‌బాబు ఎందుకు ప‌రామ‌ర్శించ‌లేద‌ని ఆయ‌న నిల‌దీశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top