గౌతమ్‌రెడ్డి  హ‌ఠాన్మ‌ర‌ణం తీవ్ర బాధాకరం 

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాష్‌రెడ్డి ట్వీట్‌

అనంత‌పురం:  రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి  మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం తీవ్ర బాధాక‌ర‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి ట్వీట్ చేశారు.  గౌత‌మ్‌రెడ్డి మృతి ప‌ట్ల ఆయ‌న దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర బాధాకరం అన్నారు. ఆయన లేని లోటు పార్టీ తీరని లోటు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top