పేద‌ల‌కు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవ‌లు

ఎమ్మెల్యే తెల్లం బాల‌రాజు
 

 అమ‌రావ‌తి:  దేశంలోనే ఆదర్శమైన పథకం ఆరోగ్యశ్రీ అని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పేదలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయన్నారు. మంగ‌ళ‌వారం అసెంబ్లీలో ప్ర‌శ్నోత్తరాల స‌మ‌యంలో ఆయ‌న మాట్లాడారు.

తాజా ఫోటోలు

Back to Top