చంద్రబాబు రాయలసీమకు శని 

 ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి

తాడేపల్లి: రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు రాయలసీమకు పట్టిన శని అని విమర్శించారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమలో కరువు పోయిందన్నారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను సీఎం వైయస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారని ఆయన తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top