అరకును దత్తత తీసుకొని అంధకారంలో నెట్టారు

ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ
 

అమరావతి:  చంద్రబాబు అరకును దత్తత తీసుకొని అంధకారంలో నెట్టారని ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ విమర్శించారు. మలేరియా, డయోరియా విభృంభించి అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top