వాళ్లంతా కాలగర్భంలో కలిసి పోయారు 

ఎమ్మెల్యే పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి ట్వీట్‌
 

గుంటూరు:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెండేళ్ల పాల‌న చ‌రిత్ర‌లో సువ‌ర్ణ అధ్యాయాన్ని లిఖించింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చరిత్ర ముగిసిన అధ్యాయం,ప్రజల సొమ్ము లూటీ చేసిన వారెవరినీ వదలబోము. టీడీపీ మాకు అసలు ప్రత్యర్థే కాదు,ఆ పార్టీ నేతలను వేధించాల్సిన అవసరం లేదు. సోనియాగాంధీ సహా సీఎం వైయ‌స్‌ జగన్‌ గారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిన పెద్దవాళ్లంతా కాలగర్భంలో కలిసి పోయార‌ని ఎమ్మెల్యే ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top