ప్ర‌జ‌లు చంద్ర‌బాబును మ‌ర‌చిపోయారు

ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి

నెల్లూరు: ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుపై కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డి మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు చంద్ర‌బాబును మ‌ర‌చిపోయార‌ని, ఇక ఆయ‌న రాజ‌కీయ జీవితం భూస్థాపితం అయ్యింద‌న్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసే హ‌క్కు చంద్ర‌బాబుకు లేద‌న్నారు. కుల‌మ‌తాల‌కు అతీతంగా అంద‌రికీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమ ఫ‌లాలు అందిస్తున్నార‌ని ఎమ్మెల్యే చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top