టీడీపీ హ‌యాంలో ఉపాధి హామీ ప‌థ‌కంలో భారీగా అవినీతి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి  
 

అమ‌రావ‌తి: టీడీపీ హయాంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వారి హయాంలో అవినీతికి కాదేది అనర్హం అన్నట్లు టీడీపీ నేతలు దోచుకున్నారంటూ కాకాణి మండిపడ్డారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top