స్ఫూర్తి రగిలించిన వైయస్‌ జగన్‌ పాదయాత్ర

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య..

తిరుపతి:వైయస్‌ జగన్‌ పాదయాత్ర  ఒక దృఢ సంక్పలంగా మొదలై..వ్రజా సంకల్పంగా మారి.. విజయ సంక్పలంగా ముగిసిందని వైయస్‌ఆర్‌సీపీ  ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో, అభిమానుల్లో విజయ స్ఫూర్తి రగిలించి విజయ సంకేతాలు ఇచ్చిందన్నారు.ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరుకూ సాగిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు.టీడీపీ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో అఖండ విజయంతో గెలుస్తామని ధీమావ్యక్తం చేశారు. దివంగత మహానేత  వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్నివర్గాలు లబ్ధిపొందాయన్నారు. చంద్రబాబు అవినీతి, అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

Back to Top