అగ్రిగోల్డ్‌ బాధితుల పట్ల టీడీపీ ప్రభుత్వం చిన్నచూపు...

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య...

కర్నూలు: చంద్రబాబు అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడంలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌బ బాధితులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు.260 మంది అగ్రిగోల్డ్‌ బాధితులు చనిపోతే 160 మంది బాధితులు చనిపోయారని తప్పుడు లెక్కలు చెప్తున్నారన్నారు.ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చంద్రబాబు ఏపీగా మారాడని ఎద్దేవా చేశారు.అగ్రిగోల్డ్‌ బాధితులు ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.అగ్రిగోల్డ్‌ బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందన్నారు.వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే బాధితులందరికి న్యాయం చేస్తారని తెలిపారు

Back to Top