చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలి

ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌
 

తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూలుకు హైకోర్టు వద్దని రాయలసీమ టీడీపీ నేతలు చెప్పగలరా?. చంద్రబాబు 29 గ్రామాలకే నాయకుడిగా ఉంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదా? 
 

తాజా ఫోటోలు

Back to Top