నరసరావుపేటలో కోడెల ఇష్టారాజ్యం

ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
 

అమరావతి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కుమారుడి ‘కే’ చానల్‌పై రూ.70 కోట్ల పైరసీ కేసులు నడుస్తున్నాయని, నరసరావుపేటలో కోడెల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కే ట్యాక్స్‌ అంశంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండు చేశారు. 
 

Back to Top