గౌతమ్‌రెడ్డి మృతిపై టీడీపీ నీచ రాజకీయాలు

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
 

తూర్పు గోదావరి: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిపై టీడీపీ నీచ రాజకీయాలు చేస్తుందన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మండిపడ్డారు.  టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక గొప్ప వ్యక్తి మరణంపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఫైర్‌అయ్యారు. గౌతమ్‌ రెడ్డి మరణాన్ని రాజకీయం చేయడం దారుణమన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top