టీడీపీ నేతలంతా హోం క్వారంటైన్‌లోనే 

ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
 

అనంతపురం: టీడీపీ నేతలంతా హోం క్వారంటైన్‌లోనే ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. విపత్కర సమయంలో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ హైదరాబాద్‌లో దాక్కుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు తమ బాధ్యతను మరిచి విమర్శలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top