‘జనసైనికులారా.. టీడీపీ పల్లకి మోయడానికి సిద్ధంకండి’

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబ‌టి రాంబాబు ట్వీట్‌ 
 

 అమరావతి: ‘ఇదే  జనసేన ఆవిర్భావ దినోత్సవ సందేశం. జనసైనికులారా టీడీపీ పల్లకీ మోయడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్‌ చేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రసంగంపై అంబటి రాంబాబు స్పందించారు. ఆయన ప్రసంగం అంతా టీడీపీ పల్లకీ మోసే విధంగానే ఉందని ట్వీట్‌ ద్వారా ప్రశ్నించిన అంబటి.. ఇదే  జనసేన ఆవిర్భావ దినోత్సవ సందేశం అని స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top