ఆల‌యాల్లో ర‌థాల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు

మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌

విజ‌య‌వాడ‌:  రాష్ట్రంలోని అన్ని ఆల‌యాల్లో ర‌థాల ప‌రిర‌క్ష‌ణ‌కు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని దేవాదాయ‌శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలోని అమ్మ‌వారి వెండి ర‌థాన్ని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీినివాస్ బుధ‌వారం ప‌రిశీలించారు.అమ్మ‌వారి వెండిర‌తంపై మూడు సింహాలు క‌నిపించ‌డం లేద‌ని ప‌రిశీలన‌లో తేలింద‌న్నారు. చాలా ఆల‌యాల్లో భ‌ద్ర‌త‌ను ప్రైవేట్ ఏజెన్సీలు చూస్తున్నాయ‌ని మంత్రి తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top