పేద‌ల‌కు ఇచ్చిన మాట సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిల‌బెట్టుకున్నారు

మంత్రి రంగ‌నాథ‌రాజు

ప‌శ్చిమ గోదావ‌రి:  పాద‌యాత్ర‌లో పేద‌ల‌కు ఇచ్చిన మాట‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిల‌బెట్టుకున్నార‌ని మంత్రి రంగ‌నాథ‌రాజు పేర్కొన్నారు.   గ‌తంలో చంద్ర‌బాబు డ‌బ్బులు ఇవ్వ‌కుండా డైవ‌ర్ట్ చేశారు. టీడీపీ  హ‌యాంలో ఇళ్ల బ‌కాయిలు విడుద‌ల చేశాం. రూ.326 కోట్లు ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ చేశామ‌ని మంత్రి రంగ‌నాథ‌రాజు పేర్కొన్నారు. బీఎల్సీ, పీఎంఏవై గృహాల‌ నిధులు కూడా విడుద‌ల చేశామ‌న్నారు. చంద్ర‌బాబు ల‌బ్ధిదారుల‌కు రూ.1400 కోట్లు ఎగ‌నామం పెట్టార‌ని విమ‌ర్శించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top