కోవిడ్ ఆసుప‌త్రిలో మంత్రి పేర్ని నాని త‌నిఖీలు

 
విజ‌య‌వాడ‌:  కోవిడ్ ఆసుప‌త్రిని మంత్రి పేర్ని నాని త‌నిఖీలు చేశారు. కోవిడ్ ఆసుప‌త్రిలో అందుతున్న స‌దుపాయాల‌పై ఆరా తీశారు. అధికారుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. ప్ర‌జ‌లంతా కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని మంత్రి సూచించారు. మాస్కులు ధ‌రించాల‌ని, అవ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top