చంద్రబాబు పాపం పండింది

మంత్రి పేర్నినాని
 

అమరావతి: దేశంలో చంద్రబాబు లాంటి అవినీతిపరుడు లేడని మంత్రి పేర్నినాని విమర్శించారు. నూరు గొడ్డులు తిన్న రాబందు ఒక గాలి వానకు దొరికినట్లు ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండిందన్నారు. చంద్రబాబు అవినీతి చిట్టా బయటపడే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

Back to Top