అబద్ధాలను నిజమని ప్రచారం చేసే నైజం చంద్రబాబుది

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 

చిత్తూరు: అబద్ధాలను నిజమని ప్రచారం చేసే నైజం చంద్రబాబుదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.  2024 ఎన్నికల తరువాత చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితమవుతారని చెప్పారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top