మైనింగ్ కార్య‌క‌లాపాల‌పై మంత్రి పెద్దిరెడ్డి స‌మీక్ష‌ 

తాడేప‌ల్లి:  మైనింగ్ కార్యాక‌లాపాల‌పై  మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. స‌చివాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో  మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, డిఎంజి వెంకటరెడ్డి, మైనింగ్, ఎపిఎండిసి అధికారులు పాల్గొన్నారు.

Back to Top