వ్యవసాయ రంగానికి  సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట

మంత్రి కన్నబాబు

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది అన్నారు. రైతు భరోసా కేంద్రాలను మార్కెట్‌ కేంద్రాలుగా మార్చామని మంత్రి కన్నబాబు చెప్పారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top