ఎల్‌జీ పాలిమర్స్‌ పరిసరాల్లో సాధారణ పరిస్థితి

ఆసుపత్రుల్లో బాధితులు కోలుకుంటున్నారు

మంత్రి కన్నబాబు

 విశాఖ: ఎల్‌జీ పాలిమర్స్‌ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలను గ్రామాల్లోకి అనుమతించడం లేదన్నారు.కేజీహెచ్‌లో సుమారు 300 మందికిపైగా బాధితులు చికిత్స పొందుతున్నారని చెప్పారు.ఆసుపత్రల్లో బాధితులు కోలుకుంటున్నారని చెప్పారు.

Back to Top