కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామ‌న్‌తో మంత్రి బుగ్గ‌న భేటీ

న్యూ ఢిల్లీ:  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామ‌న్‌తో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి కొద్దిసేప‌టి క్రితం భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల‌పై బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి చ‌ర్చిస్తున్నారు.

Back to Top