కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి  భేటీ అయ్యారు.  రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వీరు కేంద్ర మంత్రితో చర్చించారు. మంత్రి వెంట లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి ఉన్నారు.
 

Back to Top