టీడీపీకి ప్రజాస్వామ్యంపై ఎలాంటి గౌరవం లేదు

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
 

అమరావతి: టీడీపీకి ప్రజాస్వామ్యంపై ఎలాంటి గౌరవం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు.బడ్జెట్‌ ప్రతులు చించి గవర్నర్‌పై విసిరినప్పుడే టీడీపీ నైజం అర్థమైందన్నారు. టీడీపీ సభ్యులు సభను జరగనివ్వకుండా పదేపదే అడ్డుపడుతున్నారని విమర్శించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top