త్వరలో 2.62 లక్షల టిడ్కో  ఇళ్లు పూర్తి

మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ: త్వరలో 2.62 లక్షల టిట్కో ఇళ్లు పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం టిడ్కో, మెప్మా, బ్యాంకు సమన్వయకర్తలతో మంత్రి బొత్స సత్యనారాయణ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top