ప్రకాశం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు దేశంలోనే తొలిసారి అన్నారు. సీఎం వైయస్ జగన్‌తో చర్చించి సుబాబుల్ రైతులకు కూడా న్యాయం చేస్తామన్నారు.