స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్‌ సీపీ ప్రభంజనం ఖాయం

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ప్రకాశం: స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్‌ సీపీ ప్రభంజనం ఖాయమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనపై అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయన్నారు. అన్ని వర్గాలకు మేలు జరిగేలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన చేస్తున్నారని తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top