గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి 

మంత్రి అవంతి శ్రీనివాస్‌
 

విశాఖ: గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి నెలకొందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పద్మనాభనగర్‌లోని ఓ బాధితుడి ఇంట్లో నిద్ర చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ..  ప్రజలతో పాటు గ్రామంలో నిద్రించామని ఆయన తెలిపారు. బాధితులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top