ఉప ఎన్నిక ఫ‌లితాలు చూసైనా చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల్లో మార్పు రావాలి

మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌

విశాఖ‌:  తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక ఫ‌లితాలు చూసైనా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఆలోచ‌న‌లో మార్పు రావాల‌ని మంత్రి అవంతి శ్రీ‌నివాస్ సూచించారు.  తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైయ‌స్ఆర్‌సీపీ విజ‌యం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లిత‌మే అన్నారు. పేద‌ల పెన్నిది సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన‌ప్ర‌జా రంజ‌క పాల‌నకు తిరుప‌తి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని మంత్రి తెలిపారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు, లోకేష్ చెప్పిన మాట‌ల‌కు విలువ లేద‌ని  గుర్తించాల‌ని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సూచించారు. 

తాజా వీడియోలు

Back to Top