పునరావాస కేంద్రాలను పరిశీలించిన మంత్రి అనిల్‌కుమార్‌

నెల్లూరు: భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పరిశీలించారు.  పునరావాసకేంద్రాల్లో సౌకర్యాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top