చికెన్ కొట్టు ముందు తొడ‌కొట్టిన‌ట్టుంది బాబు స‌వాల్‌

మంత్రి అంబటి రాంబాబు

ప‌ల్నాడు:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు చేసిన స‌వాల్‌పై మంత్రి అంబ‌టి రాంబాబు స్పందించారు. డిక్కీ బలిసిన కోడి చికెన్  కొట్టు ముందు తొడకొట్టినట్టుoది చంద్రబాబు సవాల్ ! అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు.  

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు "సిద్ధంష‌తో అద్దం లా కనపడుతుంది ! అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు అంత‌కుముందు మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top