ప్రశ్నించడానికే పుట్టానంటుంది ..ప్రశ్నిస్తే పారిపోతుంది!

మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌
 

గుంటూరు:   ప్రశ్నించడానికే పుట్టిన జనసేన ఉనికే నేడు ప్రశ్నార్ధకంగా మారిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్ర‌తినిధి, రాష్ట్ర మంత్రి అంబ‌టి రాంబాబు త్రీవ స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నించడానికే పుట్టానంటుంది ..ప్రశ్నిస్తే పారిపోతుంది...ఏమిటది ? అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top