కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌లు, వ్యాక్సినేష‌న్‌పై మంత్రి ఆళ్ల‌నాని స‌మీక్ష‌

తూర్పుగోదావ‌రి:  జిల్లా క‌లెక్ట‌ర్‌, వైద్యాధికారుల‌తో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కాకినాడ‌లో స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌లు, వ్యాక్సినేష‌న్‌పై మంత్రి ఆళ్ల‌నాని అధికారుల‌తో చ‌ర్చిస్తున్నారు. కోవిడ్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top