థర్డ్‌ వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

తాడేపల్లి: కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. తిరుపతిలో డెల్టా ఫ్లస్‌ కేసు గుర్తించామని మంత్రి చెప్పారు.  బ్లాక్‌ ఫంగస్, డెల్టా ఫ్లస్‌ కేసులపై అప్రమత్తంగా ఉన్నామని మంత్రి తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top