చంద్రబాబు దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి

 శ్రీకాకుళం: రాష్ట్రాన్ని పాలిస్తున్న చంద్రబాబు దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి  అని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి దళితుల అభ్యున్నతి కోసం కషి చేశారన్నారు. దళితులకు మేలు జరుగాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు.

 

Back to Top