కేంద్ర మంత్రి పీయూష్‌తో మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ:  ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ని క‌లిశారు. ఏపీకి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. మంత్రి మేకపాటి వెంట ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్, మెడ్ టెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, తదితరులు ఉన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top