అగ్రిగోల్డు బాధితులకు అన్యాయం జరిగితే సహించేది లేదు

వైయస్‌ఆర్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి
 

గుంటూరు: అగ్రిగోల్డు బాధితులకు అన్యాయం జరిగితే సహించేది లేదని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, అగ్రిగోల్డు  బాధితుల బాసట కమిటీ చైర్మన్‌ లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 
 

Back to Top