చేనేతలను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు

 కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌
 

తాడేపల్లి: చంద్రబాబు చేనేతలను నిర్లక్ష్యం చేశారని కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ విమర్శించారు. నేతన్న నేస్తం పథకానికి సీఎం వైయస్‌ జగన్‌ రూ.180 కోట్లు కేటాయించారని తెలిపారు. గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే అన్నారు.

Back to Top