కంచికచర్ల పీఎస్‌ వద్ద వైయస్‌ఆర్‌ సీపీ ఆందోళన

కృష్ణా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకుడు మొండితోక జగన్‌మోహన్‌రావు డిమాండ్‌ చేశారు. కంచికచర్ల పోలీస్‌ స్టేషన్‌ వద్ద వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. అరాచకాలు సృష్టిస్తున్న టీడీపీ నేతలను అరెస్టు చేయాలన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో కేసును తప్పుదోవపట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

Back to Top