సీఎం వైయస్‌ జగన్‌కు వివాహ ఆహ్వాన పత్రిక

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు, సినీ నటి జయసుధ కలిశారు. తాడేపల్లి నివాసంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలిసి తన కుమారుని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా జయసుధా, ఆమె తనయుడితో సీఎం వైయస్‌ జగన్‌ ఆప్యాయంగా మాట్లాడారు.
 

Back to Top