సీఎం వైయస్‌ జగన్‌ కలిసి జాస్తి చలమేశ్వర్‌

 

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌కు సీఎం వైయస్‌ జగన్‌ శాలువా కప్పి మెమంటోతో సత్కరించారు.

తాజా ఫోటోలు

Back to Top